Hyderabad, మే 9 -- పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు? అని చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను తరచూ అడుగుతుంటారు. దానికి పిల్లలు నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను అంటూ రకరకాల సమాధానాలు చెబుతుంటారు. నిజానికి తల్లిదండ్రులకు కూడా తెలుసు పిల్లలు వారు కంఠస్థం చేసిన సమాధానాలనే ఇస్తారు. కొన్నిసార్లు వారు ఈ పదాలను ఇతరుల నుండి వినడం ద్వారా తెలుసుకుని చెప్తారు. మరికొన్నిసార్లు తమ ప్రియమైనవారి మాటలను పునరావృతం చేస్తారు. కానీ మీ పిల్లల కెరీర్ గురించి వారిని అడగడానికి, వారికి సరైన మార్గనిర్దేశం చేయడానికి సరైన సమయం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు మీ పిల్లలను సరైన సమయంలోనేఅడిగారా? ఇక్కడ తెలుసుకోండి.
ప్రముఖ కెరీర్ కోచ్ ప్రొఫెసర్ వివేక్ మిశ్రా ప్రకారం, మీ పిల్లవాడు 8వ తరగతికి వచ్చినప్పుడు అంటే వారి వయస్సు 12 నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు మీరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.