Hyderabad, మే 25 -- వేసవి కాలం వచ్చిందంటే చాలు... ఆరుబయట, చల్లటి వాతావరణంలో ఎక్కువ సమయం గడపాలనిపిస్తుంది. ముఖ్యంగా సాయంకాలం బయటకు వచ్చినప్పుడు చెవి దగ్గర గుయ్ గుయ్ మంటూ, రాత్రుళ్ళు పడుకుంటే నిద్ర పట్టనివ్వకుండా దోమలు చాలా ఇబ్బంది పెడతాయి. అంతటితో ఆగకుండా, కొన్నిసార్లు డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడేలా చేస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలని కెమికల్స్ (రసాయనాలు) వాడదామనుకుంటే, అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయేమోనని ఒక రకమైన భయం.
మరి, ఇలాంటి సమస్యకు సహజంగానే, ఎటువంటి ప్రమాదం లేకుండా పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? అదేనండి! మీ ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల ఇల్లు అందంగా ఉండటంతో పాటు, వాటి సువాసనలకు దోమలు దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తాయి. దోమల బెడద లేకుండా హాయిగా గడపడానికి ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందామా?
దోమలను తరిమికొట్టడానికి ఉపయోగపడే కొన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.