భారతదేశం, ఫిబ్రవరి 11 -- కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఒక్కసారిగా కాల్పుల మోత దద్దరిల్లింది. పీస్ రీజియన్లోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో (Tumbler Ridge Secondary School) చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భావిస్తున్న మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.
మంగళవారం మధ్యాహ్నం స్కూల్ సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో విద్యార్థులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) దళాలు తక్షణమే రంగంలోకి దిగాయి. స్కూల్ లోపల సోదాలు నిర్వహించిన క్రమంలో ఆరుగురు అప్పటికే నిర్జీవంగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
మరోవైపు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరొకరు మరణించారు. ఇదే ఘటనకు సంబంధం ఉందని భావిస్తున్న రెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.