భారతదేశం, ఏప్రిల్ 29 -- కెనడాలో మరో భారత విద్యార్థిని మరణం కలకలం సృష్టించింది. ఒట్టావా ప్రావిన్స్‌లో అదృశ్యమైన వంశికా సైనీ మృతదేహం లభ్యమైనట్లు కెనడాలోని భారత హైకమిషన్ వెల్లడించింది. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.
హరియాణాలో 12వ తరగతి పూర్తి చేసిన వంశిక, ఆ తర్వాత కెనడాకు వెళ్లింది. అక్కడ రెండేళ్ల హెల్త్ డిప్లొమా కోర్సు చేసింది. కాగా ఏప్రిల్ 18న ఫైనల్ పరీక్షలు పూర్తవ్వడంతో ఒట్టావాలోని ఒక కాల్ సెంటర్లో పార్ట్-టైమ్‌లో చేరింది. ఏప్రిల్ 22న ఉద్యోగం కోసం బయలుదేరిన ఆమె, తిరిగి ఇంటికి వెళ్లలేదు!
ఆమె మృతదేహం బీచ్‌లో కనిపించిందని అధికారులు చెప్పారు.
"ఒట్టావాలో భారతదేశానికి చెందిన వంశిక సైని అనే విద్యార్థిని మరణించినట్లు తెలియగానే మేము చాలా బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.