భారతదేశం, జూన్ 9 -- కెనడా తన ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సీ-3 బిల్లు.. సంతతి అందించే పౌరసత్వంపై పరిమితిని తొలగిస్తుంది. ఈ మేరకు కొత్త బిల్లును ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ లీనా మెట్లెజ్ డయాబ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లును భారతీయ సమాజం సహ అనేక మంది వలసదారులు స్వాగతిస్తున్నారు.
ప్రస్తుత రూల్స్ ప్రకారం.. కెనడా వెలుపల పుట్టిన ఆ దేశ పౌరుడు.. తమ సంతతికి, సిటిజెన్షిప్ని ఇవ్వలేడు. 2009లో ప్రవేశపెట్టిన ఈ నియమం పౌరసత్వాన్ని మొదటి తరానికే పరిమితం చేసింది. తాజా ప్రతిపాదిత బిల్లు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది.
కానీ ఇలా జరగాలంటే తల్లిదండ్రులు కెనడాతో సంబంధాన్ని ధ్రువీకరించుకోవాలి. అంటే, బిడ్డ పుట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.