Hyderabad, సెప్టెంబర్ 12 -- నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, మర్కంద్ దేశ్పాండే, హినా భాటియా తదితరులు
దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
సంగీతం: చైతన భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: చిన్మయ్ సలాస్కర్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే
నిర్మాత: సాహు గారపాటి
విడుదల తేది: సెప్టెంబర్ 12, 2025
తెలుగులో లేటెస్ట్గా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా కిష్కింధపురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జంటగా నటించిన ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. నిర్మాత సాహు గారపాటి నిర్మించిన కిష్కింధపురి ఇవాళ (సెప్టెంబర్ 12) థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది.
అయితే, థియేట్రికల్ రిలీజ్కు ఒకరోజు ముందుగా కిష్కింధపురి ప్రీమియర్ షోలు వేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో నేటి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.