Hyderabad, సెప్టెంబర్ 12 -- నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, శ్రీకాంత్ అయ్యంగార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, మర్కంద్ దేశ్‌పాండే, హినా భాటియా తదితరులు

దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి

సంగీతం: చైతన భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: చిన్మయ్ సలాస్కర్

ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే

నిర్మాత: సాహు గారపాటి

విడుదల తేది: సెప్టెంబర్ 12, 2025

తెలుగులో లేటెస్ట్‌గా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా కిష్కింధపురి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి జంటగా నటించిన ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. నిర్మాత సాహు గారపాటి నిర్మించిన కిష్కింధపురి ఇవాళ (సెప్టెంబర్ 12) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ఒకరోజు ముందుగా కిష్కింధపురి ప్రీమియర్ షోలు వేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో నేటి ...