Hyderabad, సెప్టెంబర్ 11 -- తెలుగులో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాక్షసుడు సినిమా తర్వాత మరోసారి జంటగా నటించిన మూవీ కిష్కింధపురి. ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.
షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాహు గారపాటి కిష్కింధపురి చిత్రాన్ని నిర్మించారు. అయితే, హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన కిష్కింధపురి సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లం కొండ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.
ఇక సెప్టెంబర్ 12న అంటే రేపు కిష్కింధపురి సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి (సెప్టెంబర్ 10) హైదరాబాద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.