భారతదేశం, మే 16 -- క్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ నమ్మకమైన ఆటోమేకర్గా అవతరించింది. ఇది 2019లో సెల్టోస్ ఎస్యూవీ ఎంట్రీతో దేశీయ మార్కెట్లోకి వచ్చింది. 2021 డిసెంబర్లో అదే సెల్టోస్ ప్లాట్ఫారమ్ ఆధారంగా రూపొందించిన క్లారెన్స్ ఎంపీవీని ఆవిష్కరించారు. ఈ కారు సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత అప్డేట్ అయింది. కారెన్స్ క్లావిస్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కియా కారెన్స్ క్లావిస్ గురించి తెలుసుకుందాం..
కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీ ఆకర్షణీయమైన డిజైన్ను కలిగి ఉంది. పాత కారెన్స్ మోడల్తో పోలిస్తే ఇది మరింత ప్రీమియం లుక్తో ఉంటుంది. కొత్త ఎంపీవీలోని కొన్ని డిజైన్ అంశాలు కియా ఈవీ9 లాగానే ఉంటాయి. కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీ ముందు భాగంలో మంచి డిజైన్తో ఎల్ఈడీ హెడ్లైట్లను కలిగి ఉంది. గ్రిల్పై కదిలే లైట్బార్ను కూడా చూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.