Hyderabad, ఏప్రిల్ 29 -- కాశ్మీరీ స్టైల్లో వండే కొన్ని వంటలు టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము కాశ్మీరీ కీమా కర్రీ రెసిపీ ఇచ్చాము. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. ఇక తింటే ఆపడం కష్టమే. గిన్నె మొత్తం ఊడ్చేస్తారు. ఈ కాశ్మీరీ కీమా తినేందుకు కాశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే టేస్టీగా వండుకోవచ్చు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి .
మటన్ కీమా - కిలో
జీలకర్ర - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - అరకప్పు
నెయ్యి - ఒక స్పూన్
బిర్యానీ ఆకులు - రెండు
జీలకర్ర - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు
యాలకుల పొడి - అర స్పూను
గరం మసాలా - ఒక స్పూను
సొంఠి పొడి - అర స్పూను
సోంపు పొడి - రెండు స్పూన్లు
కారం - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
1. మటన్ కీమాను ఒక గిన్నెలో వేసి పరిశుభ్రంగా కడుక్కోవాలి.
2. ఇప్పుడు అదే బౌల్ లో మటన్ కీమాను వేసి అందులో ఉప్పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.