భారతదేశం, అక్టోబర్ 1 -- కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిజైన్లు, డ్రాయింగ్ల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ (Expression Of Interesting)ని ఆహ్వానించింది.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ( NDSA ) ఆదేశాల మేరకు నిర్వహించిన దర్యాప్తుల ఆధారంగా మూడు బ్యారేజీల పునరావాసం, పునరుద్ధరణ డిజైన్ల కోసం ప్రసిద్ధ డిజైన్ ఏజెన్సీల ఎంప్యానెల్మెంట్ కోసం నీటిపారుదల, కమాండ్ ఏరియా అభివృద్ధి విభాగం ఈవోఐ(Expression Of Interesting)ని ఆహ్వానించింది .
అక్టోబర్ 15 లోపు ఈవోఐ కోసం ప్రతిపాదనను సమర్పించాలని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ ఒక నోటిఫికేషన్లో తెలిపారు. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగింది. సుందిళ్ల, అన్నారం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.