భారతదేశం, నవంబర్ 5 -- యూఎస్‌లోని అనేక రాష్ట్రాలతో పాటు, కాలిఫోర్నియాలో కూడా ఈ రోజు (మంగళవారం) ప్రత్యేక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఆమోదించిన కాంగ్రెస్ నియోజకవర్గాల పునర్విభజన ప్రణాళిక అయిన ప్రొపోజిషన్ 50పై ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
మంగళవారం రోజున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ ముగియనుంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల కల్లా ఓటర్లు తమ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చు.
కాలిఫోర్నియాలో పోలింగ్ కేంద్రాలు మంగళవారం ఉదయం 7 గంటలకు తెరుచుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అయితే, 8 గంటల లోపు ఓటు వేయడానికి క్యూలో నిలబడిన వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
ఓటర్లు తమ బ్యాలెట్లను పోల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.