భారతదేశం, జూన్ 3 -- కార్తీక దీపం 2 నేటి (జూన్ 3,2025) ఎపిసోడ్లో.. జ్యోత్స్న కాఫీ తాగుతుండగా.. ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటుంది దీప. జ్యో చూస్తుంటే ఏమైనా కావాలా అని దీప అడుగుతుంది. చెప్పినవన్నీ తీసుకొచ్చా.. పచ్చిరొయ్యలు, గోంగూర అదిరిపోయే కాంబినేషన్ అని హుషారుగా దీపతో చెబుతాడు కార్తీక్. వీళ్లు పని చేయడానికి వచ్చినట్టు లేదే, పిక్నిక్కు వచ్చినట్టు ఉందని పారిజాతం అంటుంది. నువ్వు కూడా పని చేయవచ్చు కదా అంటూ పారు వెటకారంగా కౌంటర్లు వేస్తాడు కార్తీక్.
పెళ్లాం పొగరుబోతు, వీడి వదరుబోతు అంటూ దీప, కార్తీక్ను పారిజాతం అంటుంది. మరి నువ్వు దున్నపోతా అని కార్తీక్ అంటాడు. చూశావా వాడు నన్ను ఎంత మాట అన్నాడో జ్యోత్స్నకు పారిజాతం చెబుతుంది. జ్యో చిరాకు పడుతుంది. కార్తీక్ తన మాటలతో మరింత చిరాకు తెప్పిస్తాడు. సినిమా టికెట్స్ బుక్ చేయించనా అంటాడు. కొత్తగా ఏ సినిమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.