భారతదేశం, మే 16 -- చంపేస్తానంటూ తనకు జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చిన విషయం కార్తీక్‌కు చెబుతాడు దాసు. నువ్వు సంతకం చేసిన అగ్రిమెంట్‌పై దీప నుంచి నువ్వు విడిపోవాలని జ్యోత్స్న రాస్తే ఏం చేస్తావని కార్తీక్‌ను అడుగుతాడు దాసు. నువ్వు నాతోనే ఉండాలి...నా మెడలో తాళికట్టాలని అగ్రిమెంట్లో జ్యోత్స్న రాసిన రాస్తుందని అంటాడు. నా కూతురు ఎంత చెడ్డదో నాకు తెలుసు అని దాసు అనడంతో కార్తీక్ షాకవుతాడు. దీపపై ప్రతీకారం తీర్చుకోకుండా జ్యోత్స్న వదిలిపెట్టదని దాసు భయపడిపోతాడు.
నిన్ను వదిలిపెట్టదని చెబుతాడు. సుమిత్ర బాగానే పెంచిన...ఆ అమ్మ జ్యోత్స్న మైండ్‌ను చెడగొట్టి ఆస్తి పిచ్చిని పట్టించిందని కార్తీక్‌తో చెబుతాడు దాసు. దీపే అసలైన వారసురాలు అనే నిజం జ్యోత్స్నకు తెలిస్తే ఏం చేయడానికి రెడీ అవుతుందని, తొందరపడకపోతే ఎవరో ఒకరిని నష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.