భారతదేశం, మే 23 -- తనతో చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇరవై నాలుగు గంటల్లో పది కోట్లు కట్టాలని కార్తీక్‌తో జ్యోత్స్న అంటుంది. అంత డబ్బు మీరు ఎక్కడి తెస్తారంటూ ఇన్సల్ట్ చేస్తుంది. అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలో తె లియడం లేదని జ్యోత్స్నపై ఫైర్ అవుతుంది కాంచన. నన్ను కొట్టే చెప్పుకు కూడా నా స్థాయి ఉండాలని, నీ కోడలి స్థాయి ఉండకూడదని దీపను తక్కువ చేసి జ్యోత్స్న మాట్లాడుతుంది.
కంగారు పడకు నీ స్థాయి చెప్పుతోనే నిన్ను కొట్టిస్తాను...చెప్పు తెగేలా కొట్టిస్తానని కార్తీక్ బదులిస్తాడు. నాకు ఓ అవకాశం ఇవ్వమని కోపంగా అనసూయ అంటుంది. అందరికి అవకాశం మిస్ హైదరాబాద్ జ్యోత్స్నఇస్తుంది. అప్పుడు ఆవేశంతో ఎత్తిన ప్రతి చేయికి ఆవిడ స్థాయి చెప్పు కొనిచ్చే బాధ్యత నాది...అందరూ తెగేదాకా ఉతకడమే అని కార్తీక్ అంటాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.