భారతదేశం, ఫిబ్రవరి 17 -- కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 17 ఎపిసోడ్ లో.. జ్యోత్స్న తన దగ్గరకు ఎందుకు వచ్చిందనే విషయాన్ని కార్తీక్, దాసుతో డాక్టర్ హారిక చెప్తుంది. కార్తీక్ మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. జ్యోత్స్నకు డౌట్ స్టార్ట్ అయింది. నిజం తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. రేపు ఆపరేషన్ చేసేటప్పుడైన దీప గురించి చెప్పాల్సిందే అని డాక్టర్ అంటుంది.
దీపే సుమిత్ర ఒరిజినల్ డాటర్ అని అందరికి చెప్పడమే సొల్యూషన్. మీరు ఈ ప్రాబ్లెం ఎలా సాల్వ్ చేస్తారేమోనని భయంగా ఉందని డాక్టర్ అంటుంది. ఇది ఎప్పుడు బయటపడుతుందోనని నాకు భయంగానే ఉంది. కానీ మా అత్త కోసం ఇంకొన్ని రోజులు చెప్పకుండా ఉండాలని కార్తీక్ అంటాడు. కార్తీక్ చెప్పకపోతే నేను చెప్తానని దాసు అనుకుంటాడు. అల్లుడు ఆ పని ఈ రోజే చేద్దాం పదా అని దాసు ఆవేశంగా వెళ్లిపోతాడు.
డాక్టర్ హారికను కలిశాను కానీ ఈ విషయం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.