భారతదేశం, ఫిబ్రవరి 23 -- కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న, పారు బయటకు వెళ్లాలని ట్రై చేస్తుంటే శివ నారాయణ ఫోన్ మాట్లాడుతూ దారిలో ఉంటాడు. దాంతో ఆగిపోతారు పారు, జ్యోత్స్న. తాత ఉండగా బయటకు వెళ్లలేమని జ్యో అంటే.. నీ అనుమానం కరెక్ట్ కాకపోవచ్చే సుమిత్ర కూతురా అని పారిజాతం అంటుంది.
ఈ గేమ్ ఫినిషింగ్లో నీకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటది చూడు అని జ్యోత్స్న అంటుంది. అంతలోనే దశరథ్, దీప, కార్తీక్ కారులో వస్తారు. దీపకు కారు డోర్ తీసి మరి నాకు నిజం తెలిసాకా నా బిడ్డ నా ఇంట్లో పెట్టబోయే తొలి అడుగు అంటాడు దశరథ్. దీప అడుగు పెట్టడంతో జ్యోత్స్న, పారిజాతం గుండెల్లో దడ మొదలవుతుంది.
తాత వెళ్లిపోయాడని బయటకు జ్యోత్స్న బయటకు వెళ్తుంటే దశరథ్ ఎదురవుతాడు. కార్తీక్ చెప్పింది మొత్తం దశరథ్ గుర్తు చేసుకుంటాడు. నిజం తెలిసిన మనిషిలా నన్ను దోషిలా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.