భారతదేశం, ఫిబ్రవరి 24 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో.. అమ్మకు ఆపరేషన్ జరగాలి. అమ్మ బతకాలి. వాళ్లిద్దరు నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. మన నుంచి వాళ్లు ఏం పొందారో మా నాన్నకు తెలుస్తుంది. కానీ మనం ఏం కోల్పోతామో మనకు మాత్రమే తెలుస్తుంది. ఇదే నా రాత. పుట్టగానే ఒక తల్లికి దూరమయ్యా. పుట్టకముందే నా బిడ్డ నాకు దూరమవుతుందని కార్తీక్ కు చెప్తూ దీప ఏడుస్తుంది.
ఆపరేషన్ టైమ్ లో నాకు ఇవేవీ గుర్తుకు రావొద్దు. ఒక కన్నీటి చుక్క కూడా నేను కార్చొద్దు. నా గుండె రాయిలా మారిపోవాలి. ఇదే బావ నేను ఆ దేవుడిని కోరుకునేదని కార్తీక్ తో దీప చెెప్తుంది. నీ అంత ధైర్యంగా నేను ఉండలేను మరదలా. గుడిలో గంటల్లో, దీపాల్లో నా బిడ్డ ప్రాణమే కనిపించిందని కార్తీక్ ఫీల్ అవుతాడు. నన్ను క్షమించు బావ అని దీప ఏడ్చేస్తుంది.
ఇక దాసు ఎంట్రీతో పారిజాతం ఆనందపడితేే, జ్యో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.