భారతదేశం, ఏప్రిల్ 26 -- కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు)లో ప్రధాన దేవతగా పూజింపబడే కొరగజ్జ నేపథ్యంలో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు గీతగోవిందం ఫేమ్ గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. కొరగజ్జ పోస్టర్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. కొరగజ్జ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పంచిందని గోపీ సుందర్ పేర్కొన్నాడు. ఈ సినిమాలో మ్యూజిక్ పరంగా సరికొత్త ప్రయోగాల్ని చేశానని గోపీ సుందర్ తెలిపాడు.
కొరగజ్జ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాలు చేశా. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే మ్యూజిక్ అందించడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది. నాటి ఆచారాలను, సంప్రదాయాల్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.