భారతదేశం, మే 25 -- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఈ లేఖ లీక్ పై స్పందించిన ఎమ్మెల్సీ కవిత...కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీ కవిత లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుమార్తెగా కవిత పార్టీ పెడితే, ఎంత వాల్యూ ఉంటుందో చూడాలన్నారు. కవిత పార్టీ పెట్టడం కేవలం ఊహాగానాలే అని తేల్చేశారు. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దు అన్న కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నానన్నారు.
తాము కేసీఆర్ ఆదేశాలనుసారం నడిచే కార్యకర్తలం అన్నారు. కవిత పార్టీ పెడితే అప్పుడు మాట్లాడుతామని, తమ బాస్ ఎప్పటికీ కేసీఆరే అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. పార్టీ అధినేతకు ఎవరైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.