Hyderabad, జూన్ 10 -- మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కలలు వస్తే, కొన్ని పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కనడం సహజం. ఒక్కోసారి మనకు ఎక్కువగా కలలు రావడం కూడా జరుగుతుంది. ఈ కలల వెనుక ఏదో ఒక సంకేతం ఉండే అవకాశం ఉంది. కొన్ని సార్లు, జీవితంతో అనుబంధం ఉన్న విషయాలు కూడా కలలో ప్రత్యక్షమవుతాయి. ఈ కలలు వచ్చే సందర్భాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే, వాటి సంకేతాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
స్వప్న శాస్త్రం పురాతనమైనది. అనేక మంది దీనిపై నమ్మకం కలిగి ఉంటారు. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కలలు, జీవితంలో అనేక సంఘటనలతో సంబంధం కలిగి ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.
కలలో మీరు మాజీ ప్రియుడు లేదా ప్రేయసిని చూస్తే, మీరు ఇంకా వారిని మనసులోంచి పూర్తిగా వదలలేదని, వారి ఆలోచనలతో ఇంకా జీవిస్తూ ఉన్నారని అర్థం చేసుకోవాలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.