Hyderabad, మే 25 -- అందంగా ఉండటమంటే ఏ ఒక్కరికో నచ్చడం కాదు. నిజంగా అందగత్తెలు లేదా అందగాళ్లు ఎవరికైనా నచ్చుతారు. మరి ఆ అందగాళ్లను ఎలా అంచనా వేస్తారు. అది కలర్ బట్టో, శరీర సౌష్టవాన్ని బట్టో అనుకుంటే పొరబడినట్లే. రీసెంట్గా జరిగిన అధ్యయనాల ప్రకారం, సాధారణంగా కొత్తవాళ్లని చూసినప్పుడు వారి అందం గురించి అంచనా వేసేందుకు మన కళ్ళు కొన్ని ముఖ్యమైన ముఖ భాగాలపై ఎక్కువ దృష్టి పెడతాయట.
ఈ అధ్యయనంలో, అత్యాధునిక కళ్ళ కదలికలను గుర్తించే టెక్నాలజీని ఉపయోగించి, ఎలాంటి మేకప్ లేకుండా, సాధారణంగా ఉన్న నిజమైన వ్యక్తుల ఫోటోలను చూపించి కొన్ని విషయాలను కనుగొన్నారు. ప్రతి ఫోటోను పది సెకన్ల పాటు మాత్రమే చూసే అవకాశం ఇచ్చారు. దీని ద్వారా ఆకర్షణను అంచనా వేసేటప్పుడు మనం ఏ భాగాలపై దృష్టి పెడతామో స్పష్టమైంది.
అందరూ ఈ మూడు భాగాలపైనే ఎక్కువ సమయం పెట్టారు. భావాలను, వ్యక్తిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.