ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలోని హైదరాబాద్, Oct. 24 -- బెంగళూరు హైవేపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చేరగాయి. కొద్ది క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42మంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనలో 20మంది మరణించినట్టు, అనేక మందికి గాయాలైనట్టు తెలుస్తోంది.
కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదం- అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. తొలుత బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి.
“తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్కి చెందిన ఏసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఆ 2 వీలర్ బస్సు కింద చిక్కుకుపోయింది. దాని వల్లే మంటలు చెలరేగి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.