భారతదేశం, నవంబర్ 12 -- తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ ప్లాన్ చేసుకునే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. 'తిరుపతి ఫ్రమ్ కరీంనగర్' పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్లో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలను చూడొచ్చు.
ఈ ప్యాకేజీ ప్రస్తుతం 20 నవంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ (https://www.irctctourism.com/ ) లో చూడొచ్చు.
జర్నీ కోసం టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. అయితే కేవలం కరీంనగర్ మాత్రమే కాకుండా. వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికులు ట్రైన్ ఎక్కొచ్చు.
కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 14,030 ధర ఉండగా.. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.