భారతదేశం, జూన్ 25 -- మణిరత్నం దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన కమల్ హాసన్ 'థగ్ లైఫ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. జూన్ 5న విడుదలైన ఈ సినిమా కేవలం మూడు వారాల్లోనే దేశవ్యాప్తంగా చాలా థియేటర్ల నుండి నిష్క్రమించినట్లు వార్తలు వస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన తర్వాత 8 వారాల గ్యాప్ పాటించకుండానే ఓటీటీలోకి వస్తుండటంతో 'థగ్ లైఫ్' చిత్ర బృందం జరిమానా చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది.
పింక్విల్లా కథనం ప్రకారం, 'థగ్ లైఫ్' సినిమాను ముందే ఓటీటీలో విడుదల చేస్తున్నందుకు మల్టీప్లెక్స్‌లు జరిమానా విధించనున్నాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడకపోవడంతో, నెట్‌ఫ్లిక్స్ 'థగ్ లైఫ్' ఓటీటీ కొనుగోలు ధరను తగ్గించినట్లు సమాచారం.
ఆ ఎంటర్టైన్మెంట్ పోర్టల్‌కు అందిన సమాచారం ప్రకారం, "థగ్ లైఫ్ కేవలం 4 వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. సినిమా వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.