భారతదేశం, ఆగస్టు 6 -- విద్యార్థుల అటెండెన్స్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. 2026లో జరగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరవ్వడానికి విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
అయితే.. వైద్య అత్యవసర పరిస్థితులు, జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇతర తీవ్రమైన కారణాల వల్ల అటెండెన్స్ తక్కువగా ఉంటే, మరో 25 శాతం వరకు మినహాయింపు ఇస్తామని సీబీఎస్ఈ తెలిపింది. కానీ ఇలాంటి సందర్భాల్లో విద్యార్థులు తగిన పత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని వివరించింది.
తప్పనిసరి హాజరుపై సమాచారం: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు 75 శాతం హాజరు నిబంధన గురించి, దాన్ని పాటించకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి స్పష్టంగా తెలియజేయాలి. వైద్యపరమైన లేదా ఇతర కారణాల వల్ల స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.