Hyderabad, మే 15 -- శరీరంలో వచ్చే ప్రతి నొప్పికి ఒక కారణం ఉంటుంది, కాబట్టి ఏ నొప్పిని కూడా తేలికగా తీసుకోకూడదు. ఒక ప్రత్యేక భాగంలో నిరంతరం నొప్పి వేధిస్తుంటే లేదా మీరు సాధారణంగా అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే, దాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే దాన్ని పెద్దగా పట్టించుకోరు, సాధారణ నొప్పిగా తీసిపడేస్తారు. నొప్పి మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించరు.
నిజానికి కడుపులో నొప్పి వచ్చినప్పుడు మొదటగా చేయాల్సిందేంటంటే.. నొప్పి ఎక్కడ వస్తుందో గుర్తించడం. దీని వల్ల మీ శరీరంలోని ఏ భాగం సమస్యలో ఉందో ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే అన్ని సార్లు కడుపులో నొప్పి సాధారణ అరుగుదల సమస్య మాత్రమే అయి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు కాలేయం నుండి మూత్రాశయం వరకు అనేక అంతర్గత అవయవాల సమస్యల కారణంగా కూడా ఈ నొప్పి వచ్చే అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.