భారతదేశం, డిసెంబర్ 4 -- ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ మాదిరిగానే ఫైబర్ కూడా మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే, కొంతమందికి ఫైబర్ తీసుకుంటే కడుపు ఉబ్బరం (Bloating) సమస్య వస్తుంది. ముఖ్యంగా ఫైబర్ తీసుకోవడం వేగంగా పెంచినప్పుడు లేదా తగినంత నీరు తాగనప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
యూకేకు చెందిన సర్జన్, హెల్త్ కంటెంట్ క్రియేటర్ అయిన డాక్టర్ కరణ్ రాజన్ ఈ సమస్యకు పరిష్కారం ఉందని చెబుతున్నారు. అదేంటంటే, కడుపు ఉబ్బరం కలిగించని ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం. నవంబర్ 27న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, సున్నితమైన కడుపుకు అనుకూలమైన 7 ఆహారాల జాబితాను ఆయన పంచుకున్నారు. వాటిలో ఉండే ఫైబర్ పరిమాణాన్ని కూడా వివరించారు.
ప్రతిరోజు కడుపు ఉబ్బరం గురించి ఆందోళన చెందకుండా ఆహారంలో చేర్చుకోగల ఏడు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.