భారతదేశం, ఫిబ్రవరి 23 -- తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. రీసెంట్గా టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వార్‌పై ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, తన కామెంట్లపై ఎప్పుడు వివరణ ఇచ్చుకోని ఆర్జీవీ తాజాగా క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది.
మార్చి 19న ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ పోటీ జరగనుంది. అందుకు కారణం ధురంధర్ 2, టాక్సిక్ వంటి భారీ సినిమాలు అదే రోజున విడుదల కావడం. టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వార్‌పై గత కొంతకాలంగా రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు.
రీసెంట్గా నిన్న (ఫిబ్రవరి 22) ఆదివారం రెండు సినిమాల బాక్సాఫీస్ పోటీపై కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటల్లో దాదాపుగా ధురంధర్ 2 సినిమా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.