భారతదేశం, డిసెంబర్ 21 -- చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా చేసిన కొత్త సినిమా "బొమ్మ హిట్". ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. బొమ్మ హిట్ చిత్రంతో రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
బొమ్మ హిట్ సినిమాలో పూజా యడం హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 20న పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ప్రారంభమైంది. అనంతరం మూవీ హైలైట్స్ గురించి ప్రెస్ మీట్లో చిత్ర బృందం తెలిపారు.
ఈ కార్యక్రమంలో హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. "ఇది హీరోగా నాకు రెండో సినిమా. ఫస్ట్ ఫిలిం వర్క్స్ జరుగుతున్నాయి. నేను నటించిన ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది" అని తెలిపాడు.
"బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్టైన్మె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.