Hyderabad, జూలై 29 -- మలయాళ నటుడు అర్జున్ అశోకన్ నెక్ట్స్ మూవీ 'సుమతి వలవు' శుక్రవారం (ఆగస్టు 1) థియేటర్లలోకి రానుంది. ఈ హారర్ కామెడీ కేరళలోని తిరువనంతపురం జిల్లాలో సుమతి వలవు గురించి ఒక భయంకరమైన జానపద కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాను చూసే ముందు మీరు తప్పక చూడాల్సిన టాప్ మలయాళ హారర్ కామెడీల జాబితాను మేము అందిస్తున్నాం. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఈ మూవీస్ ను కేవలం ఓటీటీప్లే (OTTPlay) ప్రీమియం సబ్స్క్రిప్షన్ తోనూ చూడొచ్చు.
ప్రేతమ్ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది. ముగ్గురు స్నేహితులు ఒక రిసార్ట్‌ను ప్రారంభిస్తారు. అక్కడ వారికి పారానార్మల్ కార్యకలాపాలు కనిపిస్తాయి. ఈ సంఘటనలు వారిని మెంటలిస్ట్ జాన్ డాన్ బోస్కో దగ్గరికి తీసుకెళ్తాయి. ఆ రిసార్ట్‌కు ఒక దెయ్యం పట్టిందని, అది తన మరణానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుందని వారు తెలుసుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.