Hyderabad, ఏప్రిల్ 20 -- ఓటీటీలోకి కేవలం రెండు రోజుల్లోనే 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. అవన్నీ హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇతర జోనర్స్లో తెరకెక్కాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి ఇతరత్ర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
రాన్సమ్ కెన్యోన్ (వెస్టర్న్ రొమాన్స్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
ఇస్తాంబుల్ ఎన్సైక్లోపీడియా (టర్కిష్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 17
ఐ హోస్టేజి (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 18
ఓక్లోహోమా సిటీ బాంబింగ్: అమెరికన్ టెర్రర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- ఏప్రిల్ 18
టుక్ టుక్ (తెలుగు కామెడీ ఫాంటసీ హారర్ సినిమా)- ఏప్రిల్ 18
ఖౌఫ్ (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.