భారతదేశం, మే 24 -- సాధారణంగా థియేటర్లలో రిలీజయ్యాక సినిమాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంటాయి. అయితే, అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన 'అనగనగా' సినిమా డిఫరెంట్ రూట్ పట్టింది. ఓటీటీలో ఈ చిత్రానికి భారీగా సక్సెస్ దక్కింది. అంచనాలకు మించి వ్యూస్ వచ్చాయి. ఈ తరుణంలో అనగనగా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తోంది మూవీ టీమ్.
అనగనగా సినిమా మే 15వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా ముందు నుంచి భారీ వ్యూస్ సాధిస్తోంది. ఇప్పటికే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్‍స్టోన్ కూడా దాటేసింది. అంచనాలకు మించి సక్సెస్ దక్కించుకుంది. ఇంకా ఓటీటీలో జోరు చూపిస్తోంది. ఈ తరుణంలో థియేటర్లలోకి వచ్చేస్తోంది.
విజయవాడ, వైజాగ్‍ల్లో నేటి (మే 24) సాయంత్రం అనగనగా సినిమాకు కొన్ని షోలు ఉన్నాయి. థియేటర్లలోకి ఈ సినిమా అడుగుపెట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.