భారతదేశం, నవంబర్ 11 -- ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నుంచి ఓ అతిపెద్ది రివీల్ ఈ వీకెండ్ ఉండబోతోంది. దీనికోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల భారీ ఎల్ఈడీ స్క్రీన్ కూడా రెడీ చేశారు. అంతేకాదు ఈ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్స్టార్ వెల్లడించింది.
రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి రాబోతున్న ఆ బిగ్గెస్ట్ రివీల్ ఏంటన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతుంది. మరో నాలుగు రోజుల్లో అదేంటో తేలనుంది. ఇప్పటికే సోమవారం (నవంబర్ 10) అందరినీ సర్ప్రైజ్ చేస్తూ సంచారి అనే సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రివీల్ ఈవెంట్ ను జియోహాట్స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఆ విషయాన్ని ఈ ఓటీటీ మంగళవారం (నవంబర్ 11) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
"లెజెండ్స్ ఒక్కటైనప్పుడు చరిత్ర సృష్టించబడుతుంది. మహేష్ బాబు, ప్రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.