భారతదేశం, మే 31 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన తుడరుమ్ సినిమా థియేట్రికల్ రన్లో బ్లాక్‌బస్టర్ కాగా.. ఓటీటీలోనూ అదిరిపోయే ఆరంభం సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఏకంగా రూ.230కోట్ల కలెక్షన్లను దాటేసి భారీ బ్లాక్‌బస్టర్ కొట్టింది. దీంతో మంచి హైప్ మధ్య ఓటీటీలోకి అడుగుపెట్టిన తడురమ్ దుమ్మురేపుతోంది.
తుడరమ్ చిత్రం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. ఈ శుక్రవారం (మే 30) ఎంట్రీ ఇచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అడుగుపెట్టింది. స్ట్రీమింగ్కు వచ్చిన ఒక్క రోజులోనే హాట్‌స్టార్ ఓటీటీలో మలయాళం, తెలుగు, కన్నడ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌కు ఈ తుడరుమ్ మూవీ దూసుకొచ్చింది.
తుడరమ్ చిత్రం జియో హాట్‌స్టార్‌లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.