భారతదేశం, జూలై 23 -- ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ థ్రిల్లర్ సినిమా, వెబ్ సిరీస్ ఓటీటీని ఊపేస్తున్నాయి. జియోహాట్స్టార్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఆ సినిమా 'డీఎన్ఏ' అయితే, ఆ సిరీస్ ఏమో 'స్పెషల్ ఓపీఎస్ 2'. ఈ రెండు కూడా జియోహాట్స్టార్ ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ట్రెండింగ్ లో అదరగొడుతున్నాయి.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ డీఎన్ఏ ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. తెలుగులో థియేటర్లలో మై బేబీ టైటిల్ తో జులై 18న రిలీజ్ అయింది. ఆ తర్వాతి రోజు అంటే జులై 19న ఓటీటీలోకి వచ్చేసింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అధర్వ మురళి, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
పుట్టగానే మారిపోయిన తమ బిడ్డ కోసం కోసం వెతికే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.