Hyderabad, జూన్ 8 -- పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు బ్యూటి రీతు వర్మ ఓటీటీలోకి ఇటీవల ఎంట్రీ ఇచ్చింది. రీతు వర్మ ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. ఈ వెబ్ సిరీస్లో రీతు వర్మతోపాటు సూర్య వశిష్ట, హీరో శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషించారు.
జూన్ 6న జియో హాట్స్టార్లో దేవిక అండ్ డానీ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా తెలుగు, తమిళం, మలయాళం, మరాఠి, బెంగాలీ, కన్నడ, హిందీ వంటి ఏడు భాషల్లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీ రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచే జియో హాట్స్టార్ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది ఈ సిరీస్.
డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన రెండో రోజు (జూన్ 7) నుంచి ఇవాళ్టీ (జూన్ 8) వరకు జియో హాట్స్టార్లో ఏడు భాషల్లో దేవిక అండ్ డానీ ఓటీటీ ట్రెండి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.