Hyderabad, మే 11 -- ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో దిగ్గజ సంస్థగా వెలుగొందుతోంది నెట్‌ఫ్లిక్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానే అలరిస్తున్న నెట్‌ఫ్లిక్స్ అందరి ఆదరణ పొందుతోంది. ఇక ఎప్పటిలాగే నేటి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా వచ్చేసింది. మరి ఆ సినిమాల్లో చూడాల్సిన ది బెస్ట్ ఐదు సినిమాలపై లుక్కేద్దాం.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. సుమారు రూ. 270 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 246 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.
ఇలాంటి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. గుడ్ బ్యాడ్ అగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.