భారతదేశం, డిసెంబర్ 23 -- 2025 ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది టాలీవుడ్లో దాదాపు 250 సినిమాలు విడుదలయ్యాయి. భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా, అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన 'స్లీపర్ హిట్స్' కూడా చాలానే ఉన్నాయి. 'రాజు వెడ్స్ రాంబాయి' నుంచి 'మ్యాడ్ స్క్వేర్' వరకు.. ఈ ఏడాది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన టాప్ 7 సినిమాలు, వాటి ఓటీటీ వివరాలు ఇవే.
అసలు ఇలాంటి ఒక సినిమా వచ్చిందనే విషయం కూడా మొదట్లో చాలా మందికి తెలియదు. కానీ విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 15 కోట్లు వసూలు చేసింది. యధార్థ సంఘటనల ఆధారంగా సాయిలు కంపటి తెరకెక్కించిన ఈ చిత్రంలో విలన్గా చేసిన చైతు జొన్నలగడ్డ నటన హైలైట్గా నిలిచింది. ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.
నేచురల్ స్టార్ నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.