Hyderabad, ఆగస్టు 17 -- ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. ఈటీవీ విన్, ఆహా, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
ఫిక్స్డ్ (ఇంగ్లీష్ కామెడీ యానిమేషన్ మూవీ)- ఆగస్టు 13
లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆగస్టు 13
సారే జహాసే అచ్చా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై థ్రిల్లర్ హిస్టరీ యాక్షన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 13
సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- ఆగస్టు 13
యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 13
ఇన్ ది మడ్ (స్పానిష్ క్రైమ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14
మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.