Hyderabad, ఆగస్టు 17 -- ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఈటీవీ విన్, ఆహా, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఫిక్స్‌డ్ (ఇంగ్లీష్‌ కామెడీ యానిమేషన్ మూవీ)- ఆగస్టు 13

లవ్ ఈజ్ బ్లైండ్: యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆగస్టు 13

సారే జహాసే అచ్చా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై థ్రిల్లర్ హిస్టరీ యాక్షన్ వెబ్ సిరీస్)- ఆగస్టు 13

సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- ఆగస్టు 13

యంగ్ మిలీయనీర్స్ (ఫ్రెంచ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 13

ఇన్ ది మడ్ (స్పానిష్ క్రైమ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14

మోనోనొక్ మూవీ ద సెకండ్ ఛాప్టర్ (జపనీస్ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ...