భారతదేశం, నవంబర్ 23 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 33 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి బీసీనీట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వరకు స్ట్రీమింగ్ అయ్యే ఆ 33 సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
నాడు సెంటర్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20
ది రోజెస్ (ఇంగ్లీష్ సెటైరికల్ డార్క్ కామెడీ మూవీ)- నవంబర్ 20
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సూపర్నాచురల్ హారర్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 20
జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
ఆఫ్టర్ ది హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.