భారతదేశం, నవంబర్ 23 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 33 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి బీసీనీట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వరకు స్ట్రీమింగ్ అయ్యే ఆ 33 సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

నాడు సెంటర్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20

ది రోజెస్ (ఇంగ్లీష్ సెటైరికల్ డార్క్ కామెడీ మూవీ)- నవంబర్ 20

నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 20

జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21

రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21

ది డెత్ ఆఫ్ బన్నీ మున్రో (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21

ఆఫ్టర్ ది హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్ల...