భారతదేశం, డిసెంబర్ 24 -- ఇండియా గర్వించదగ్గ చంద్రయాన్ ప్రయోగాలు ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో రాబోతున్నాయి. ది వైరల్ ఫీవర్ (TVF) నిర్మాణంలో 'స్పేస్ జెన్ - చంద్రయాన్' (Space Gen - Chandrayaan) అనే సిరీస్ త్వరలో జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇస్రో శాస్త్రవేత్తల కృషి, చంద్రయాన్ 1, 2, 3 మిషన్ల వెనుక ఉన్న అలుపెరగని పోరాటాన్ని ఇందులో చూపించనున్నారు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చంద్రునిపై జరిపిన అద్భుత ప్రయోగాల చరిత్రను కళ్లకు కట్టేందుకు జియోహాట్స్టార్ సిద్ధమైంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్స్ టీవీఎఫ్ (The Viral Fever) ఈ సిరీస్ను నిర్మిస్తోంది. ఇది చంద్రయాన్ మిషన్ పై తెరవెనుక జరిగిన తతంగాన్ని కళ్లకు కట్టనుంది.
ఈ సిరీస్ గురించి అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "కలలు కనేవారి కోసం.. వాటిని న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.