Hyderabad, జూన్ 16 -- సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌లో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ గురించి తెలియని మూవీ లవర్స్ ఉండరు. వెంట్రుక వాసు తప్పుతో ఎంతో మంది మరణిస్తుంటారు. నిర్లక్ష్యంతో చేసే ఒక చిన్న తప్పు ఎందరో ప్రాణాలను బలిగొంటుంది. ఆ ప్రమాదాల నుంచి బయటపడిన వాళ్లను కూడా మృత్యువు వెంటాడుతుంది.
ఊహిస్తేనే ఎంతో భయంకరంగా ఉండే ఈ కాన్సెప్టుతో సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది ఫైనల్ డెస్టినేషన్. ఈ మూవీ సిరీస్‌లో ఇప్పటికీ ఐదు సినిమాలు వచ్చాయి. అన్ని మంచి సక్సెస్ సాధించాయి. రీసెంట్గా గత నెలలో ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజీ నుంచి ఆరో మూవీ వచ్చింది.
ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా 2025 మే 16న వరల్డ్ వైడ్‌గా విడుదలైతే ఇండియాలో ఒకరోజు ముందే మే 15న థియేటర్లలో రిలీజ్ అయింది. అది కూడా తెలుగు భాషలో ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.