భారతదేశం, మే 30 -- కన్నడ మూవీ వీర చంద్రహాస సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ అతిథి పాత్రలో నటించిన ఈ మూవీలో శిథిల్ శెట్టి, నాగశ్రీ, ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. వీరచంద్రహాస మూవీకి కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించారు.
యక్షగానం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు డైరెక్టర్ రవి బస్రూర్ ఈ మూవీని రూపొందించాడు. కన్నడ ఇతిహాసం జైమిని భారతంలోని మహావీరుడైన చంద్రహాసుడి కథను యక్షగానం కళారూపం ద్వారా ఈ సినిమాలో చూపించారు. డిఫరెంట్ అటెంప్ట్‌గా కన్నడ ప్రేక్షకులను మెప్పించింది ఈ మూవీ. విజువల్స్, టేకింగ్, మ్యూజిక్‌తో పాటు యాక్టింగ్ విషయంలో ప్రశంసలు ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.