భారతదేశం, మే 24 -- తెలుగు మూవీ తంత్ర ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ హారర్ మూవీ మరో ఓటీటీలోకి వచ్చింది. శనివారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. థియేటర్లలో రిలీజైన ఈ ఏడాది తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావడం గమనార్హం.
అనన్య నాగళ్ల హీరోయిన్గా నటించిన ఈ మూవీలో సలోని, ధనుష్ రఘుముద్రి, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషించారు. ఈ హారర్ మూవీకి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు. గత ఏడాది మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
చిన్న పిల్లలు తమ సినిమాను చూడొద్దంటూ వెరైటీ ప్రమోషన్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కానీ ప్రమోషన్స్‌లో ఉన్న క్రియేటివి కథలో లేకపోవడంతో యావరేజ్‌గా నిలిచింది. తాంత్రిక పూజల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.