భారతదేశం, మే 6 -- మలయాళం మూవీ పరన్ను పరన్నుపరన్ను చెల్లన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ మనోరమా మ్యాక్స్ ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మనోరమా మ్యాక్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ మలయాళం మూవీలో సాజిన్ చెరుకాయిల్, ఉన్ని లాలు, సమృద్ధి తార కీలక పాత్రల్లో నటించారు. జిష్ణు హరీంద్ర వర్మ దర్శకత్వం వహించాడు.
ఈ ఏడాది జనవరిలో పరన్ను పరన్నుపరన్ను చెల్లన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో పదికిగాను 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
ఆ యువ జంట ప్రేమకు కులమతాలు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయనే కాన్సెప్ట్‌తో పరన్ను పరన్ను పరన్ను చెల్లం మూవీని దర్శకుడు తెరకెక్కించాడు. జిజు, సంధ్యప్రేమించుకుంటారు. సంధ్య ఉన్నత కులానికి చెందిన అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.