Hyderabad, సెప్టెంబర్ 19 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో జోనర్ ఎలాంటిదైన కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే, మినిమమ్ గ్యారెంటీ ఉన్న జోనర్లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఈ జోనర్ టైప్ సినిమాలను చూసేందుకు ఓటీటీ ఆడియెన్స్ కాస్తా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
అందుకే, ఎప్పుడు ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వాటిపై ఓటీటీ లవర్స్ ఫోకస్ ఉంటుంది. అయితే, ఈ వారం కూడా ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా నిన్నటి (సెప్టెంబర్ 18) నుంచే ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీనే సిన్నర్స్. అదిరిపోయే ట్విస్టులతో సాగే సిన్నర్స్లో హారర్ మాత్రమే కాకుండా మల్టీపుల్ లేయర్స్ ఉన్నాయి.
భయపెట్టే హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన సిన్నర్స్లో శృంగారం వంటి బోల్డ్ సీన్స్ సైతం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.