Hyderabad, ఆగస్టు 3 -- ఓటీటీలోకి రెండు రోజుల్లో 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో 2 రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 31
గ్లాస్ హార్ట్ (జపనీస్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31
లియాన్నే (ఇంగ్లీష్ సిట్ కామ్ వెబ్ సిరీస్)- జూలై 31
మార్క్డ్ (సౌత్ ఆఫ్రికన్ హీస్ట్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 31
తమ్ముడు (తెలుగు యాక్షన్ అడ్వెంచర్ మూవీ) - ఆగస్టు 1
మై ఆక్స్ఫర్డ్ ఇయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ చిత్రం)- ఆగస్టు 1
రెడ్ సాండల్ వుడ్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చిత్రం)- జూలై 31
ఓ భామ అయ్యో రామ (తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఫిల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.